18, నవంబర్ 2010, గురువారం

బాపు బొమ్మల కొలువు


ఇప్పటికే ఈ ఆనంద సాగరంలో అసంఖ్యాకమైన బాపు అభిమానులు ఓలలాడి ఉంటారు. పరాకు పడిన వారి కోసం ఈ వీడియో. చూసి ఆనందించనూ వచ్చును. శక్తి మేరకు ఆ కళాఖండాలను కొనుక్కోనూ వచ్చును.