3, అక్టోబర్ 2010, ఆదివారం

పరాయి సీమ లో పరిమళించిన తెలుగు అక్షరం

ఈ బ్లాగుని చూస్తున్నారా? చాలా చక్కని టపాలు ఉన్నాయి. చక్కని Stamps collection ఇక్కడ చూడవచ్చును.

Europa Stamp మీద మన తెలుగు అక్షరం అ ఉన్న ఒక చక్కని Stamp ని పరిచయం చేసారు. అక్కడా తెలుగు అక్షరాన్ని చూసి ఎంత సంతోషం కలిగిందో !

మీరు కూడా చూసి ఆనందించండి. ఇక్కడ నొక్కి చూడండి ....

చక్కని టపాలు అందిస్తున్న ఆ బ్లాగు మిత్రునికి అభినందనలు చెబుదామా?