25, మే 2010, మంగళవారం

మా పార్వతీపురం ముచ్చట ....






పార్వతీ పురంలో నవ్య వీక్లీ సంపాదకులు శ్రీ ఎ.ఎన్.జగన్నాధ శర్మ గారి పేగు కాలిన వాసన కథా సంకలనం ఆవిష్కరింపబడిన సందర్భంగా తనకు జరిగిన సత్కారానికి బదులు చెబుతూ శర్మ ఉపన్యాసం ...

1 కామెంట్‌:

చాణక్య చెప్పారు...

పేగు కాలిన వాసన నేను చదివాను. అద్భుతంగా ఉన్నాయి కథలు. ఈ తరం రచనల్లో నాకు బాగా నచ్చిన కథల సంకలనం అది.