30, జూన్ 2010, బుధవారం

గుర్తు పట్టేరా?

దొరికిన ప్రతి పుస్తకాన్నీ ఎంతో అపేక్షగా చదివే ఈ పెద్దాయన ఎవరో పోల్చుకున్నారా? పోల్చుకునే ఉంటారు లెండి. ఓ రోజు విజయ నగరంలో మాఇంట దయతో ఆతిథ్యం తీసుకుని, ఆ రాత్రి నిద్ర పోయే ముందు చేతికందిన ఓ కథా సంకలనాన్ని అందుకుని, చదువుతూ, పొద్దు పోయాక చాలా సేపటికి నిద్రలోకి జారుకున్నారు. మా వరకూ మా యింట గల ఫొటోలలో ఇదొక అపురూపమయిన ఫొటో అని ముచ్చట పడుతూ ఉంటాము....

3 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

పోల్చుకున్నాం పోల్చుకున్నాం!

Sudha చెప్పారు...

సుజాతా
ఎంత గుంభనంగా చెప్పారండీ.. పోల్చుకున్నాం అని...
కున్నారో, కోలేదో ఎలా తెలుస్తుంది మాకు.. హమ్మా...
సరే ....నేను పోల్చుకుంటున్నాను...వారు శ్రీ కాళీ పట్నం రామారావుగారు..
అవునా...

పంతుల జోగారావు చెప్పారు...

సుజాత గారు కున్నారనే తెలుస్తోంది. ఇక సుధ గారు సరిగ్గానే కున్నారు.ఇద్దరకీ అభినందనలు.