11, జనవరి 2010, సోమవారం

పట్టు పరికిణి - కథ

ఈ కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో తొలిసారిగా 6-1 -1971 దీ సంచికలో ప్రచురింప బడింది.
అదే పత్రికలో అలనాటి కథలు శీర్షిక క్రింద తే 10-2-2001 దీ సంచికలో తిరిగి ప్రచురింప బడింది

Posted by Picasa

3 వ్యాఖ్యలు:

-సాయి బ్రహ్మానందం గొర్తి చెప్పారు...

జోగారావు గారూ,

నమస్తే! వారం క్రితం గతంలో వచ్చిన నాకు తెలుసున్న మంచి కథలు అవీ మిత్రులతో గుర్తుకు చేస్తూ ఈ కథ గురించిన ప్రస్తావనొచ్చింది. మీ ఈ కథ మా అక్కయ్య బౌండు పుస్తకంలో దాచడం వల్ల 1975లో అనుకుంటాను, చదివాను. నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. మొన్ననే ఈ కథ గురించి ఈమాట సంపాదకులు వేలూరి గారికి చెప్పాను.

కథాంగాలు అని తెలుగు కథల మీద రాద్దామనే ప్రయత్నంలో కొన్ని కథలు ఏరి పెట్టుకొన్నాను. అవి ఎందుకు మంచి కథలూ, లేకపోతే ఎందుకు చెత్త కథల జాబితాలోకి వెళ్ళాయీ వంటివి చర్చిండమే ఆ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం. ఇంకా రాయడం పూర్తి కాలేదు. ఈలోగా ఇప్పుడే మీ కథ చదివాను. ఎంతో సంతోషం కలిగింది.

ఈ కథ గుర్తుంది కానీ మీరు రాసారని గుర్తు లేదు.

-సాయి బ్రహ్మానందం గొర్తి

పంతుల జోగారావు చెప్పారు...

ధన్యవాదాలు. నా కథ చాలా యేళ్ళ పాటు సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

Do you feel like you have tried everything possible in order to lose weight? You are not alone--many people have the same problem. The following article is designed to give you tips that you may not have even known existed. By following these tips, you will reach your weight loss goal in no time.