2, ఏప్రిల్ 2011, శనివారం

కొత్త బంగారు చరిత్ర


అసాధారణమైన రీతిలో ఆడి, భారత్ కు ప్రపంచ కప్ సాధించి పెట్టిన టీమిండియాకు అభినందనలు.

టీమిండియా గెలిస్తే ఏవేవో రాదామనుకున్నాను. ఎంతో చెబుదా మనుకున్నాను.

ఏదీ, మాటలు పెగిలితేనా ? అక్షరాలే మరిచి పోయాను.

ఈ ఉద్వేగం ఉపశమించేక వీలయితే ఏమేనా రాస్తాను లెండి.

నా రాతలకేం లెండి. మన ధోనీ సేన ఒక బంగగారు చరిత్రను లిఖించారు. అది చాలదూ, మనకు ?!