1, జులై 2010, గురువారం

ఎక్కడివీ అందమయిన జలపాతాలు?

విజయ నగరం జిల్లా సాలూరు కి కేవలం 17 కి.మీ దూరంలో దండిగాం అనే ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ ఎత్తి పోతల పథకం ఉంది. అక్కడ కనిపించే అందమయిన జలపాతాలివి. కార్తీక మాసంలో చాలా మంది పిక్నిక్ లకి వస్తారు. తక్కిన రోజులలో దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. సాలూరు నుండి బస్ సదుపాయం బాగా ఉంది. ఆ ప్రాంతాలకి వెళ్ళినప్పుడు వీలయితే వీటిని చూసి ఆనందించ వచ్చును.

ఫోటోలు చూసి, ఎలా ఉన్నాయో చెప్పండి ...











3 కామెంట్‌లు:

రవిచంద్ర చెప్పారు...

చాలా బాగున్నాయండీ...

G K S Raja చెప్పారు...

అబ్బో జలపాతం హోరు, పిల్లా పాపల జోరు! కళకళలాడుతూ చాలా బావున్నాయి జోగారావు గారూ! ఇందులో మీరెవరో ఎలా గుర్తించడం?
gksraja.blogspot.com

కథా మంజరి చెప్పారు...

gksraja గారూ, చాలా కాలం క్రిందటి టపాకు మీరు స్పందించి నందుకు ధన్యవాదాలండీ.

మొదటి ఫోటోలో నీలం గళ్ళ లుంగీ తో నడుం మీద చెయ్యి వేసుకున్న వాడు లేడూ ? వాడే వీడు
నాలుగో ఫొటోలో అందర్నీ ఏదో పనున్నట్టు పిలుస్తోందే, ఆవిడే మా ఆవిడ