25, ఏప్రిల్ 2011, సోమవారం

కాలువ మల్లయ్య నుండి గొల్లపూడి మారుతీ రావు వరకూ ...




తెలుగు కథ శత జయంతి సందర్భంగా నవ్య వార పత్రిక కథా నీరాజనం పేరిట రచయితల ఇంటర్వ్యూలు, వారికి నచ్చిన వారి కధలు ప్రచురిస్తున్నది.

కాళీ పట్నం రామారావు గారితో మొదలయిన ఈ క్రతువు నిర్విఘ్నంగా ఇంకా కొన సాగుతూనే ఉంది.

కాగా, నవ్య కథా నీరాజనం 100 చేరుకున్న సదర్భంగా విశాఖలో మార్చి నెలలో జరిగిన సభలో నవ్య నీరాజనం
68 ( కాలువ మ్లయ్య) నుండి 100 ( గొల్లపూడి మారుతీ రావు) వరకు గల ఇంటర్వ్యూ విశేషాల మీద ప్రసంగించమని సభా నిర్వాహకులు కోరిన మీదట, సభలో చదివిన నా ప్రసంగ వ్యాసం ఇది:

కామెంట్‌లు లేవు: